ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్‌ స్టేషన్లు

అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌

ఈ సారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా

ఆర్వీ కర్ణన్‌, జిల్లా ఎన్నికల అధికారి