టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్..

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించాడని సోషల్ మీడియాలో ప్రకటించాడు. వన్డేలు ఆడటం కొనసాగిస్తానని ఆయన ధృవీకరించారు.…