భారత్ న్యూస్ విశాఖపట్నం..మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి..
పాల్గొన్న ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ్ నిఖిల్..

కాసేపు సరదాగా క్రికెట్ ఆడిన నారా బ్రాహ్మణి..