అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

భారత్ న్యూస్ అనంతపురం..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

🏏 టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్‌ శర్మ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌.

🏏 టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌.