WCL విజేతగా సౌతాఫ్రికా

భారత్ న్యూస్ అనంతపురం ..WCL విజేతగా సౌతాఫ్రికా

ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపు

పాకిస్థాన్ 195/6 కాగా, సౌతాఫ్రికా స్కోరు 197/1(16.5 ఓవర్లు)