సిక్సుల్లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.

భారత్ న్యూస్ గుంటూరు..సిక్సుల్లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు
షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

398 మ్యాచుల్లో 351 సిక్స్‌లు కొట్టిన అఫ్రిది
277 మ్యాచుల్లోనే అఫ్రిది రికార్డు దాటేసిన రోహిత్…..