టెస్టుల్లో విరాట్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

భారత్ న్యూస్ విజయవాడ…టెస్టుల్లో విరాట్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అతడి స్థానాన్ని ఏ ఆటగాడు భర్తీ చేస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విరాట్ స్థానాన్ని భర్తీ చేయడానికి కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, దేవత్ పడిక్కల్, రజత్ పటీదార్ లాంటి వారు రేసులో ఉన్నారు. వారిలో ఎవరు ‘కింగ్’ ప్లేస్‌ను రీ ప్లేస్ చేస్తారో వేచి చూడాలి….