వర్షం అంతరాయం.. భారత్‌-ఆసీస్‌ తొలి టీ20 రద్దు.

భారత్ న్యూస్ గుంటూరు…వర్షం అంతరాయం.. భారత్‌-ఆసీస్‌ తొలి టీ20 రద్దు

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20కి వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి టీమ్‌ఇండియా 9.4 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది.