క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది.

భారత్ న్యూస్ విజయవాడ…క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది.

గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు కల్పించేలా ఏపీఎల్. అమరావతి రాయల్స్ కు ఎంపికైన సింహాచలం నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గేశ్ నాయుడికి అభినందనలు. దుర్గేశ్ నాయుడు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలి : మంత్రి నారా లోకేష్