ఒలింపిక్స్-2028 షెడ్యూల్ విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఒలింపిక్స్-2028 షెడ్యూల్ విడుదల

లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్-2028

దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించుకోనున్న క్రికెట్

జులై 12, 2028న జరగనున్న మొదటి మ్యాచ్

జులై 12 నుంచి 18, జులై 22 నుంచి 28 వరకు రెండు సెగ్మెంట్లలో జరగనున్న గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు

జులై 19(పురుషులు), జులై 29(మహిళలు) తేదీల్లో నిర్వహించనున్న సెమీఫైనల్, మెడల్ మ్యాచ్‌లు

ఒక్కో జట్టులో 15 మందితో కూడిన సభ్యులకు స్థానం