భారత్ న్యూస్ విశాఖపట్నం..RCB Vs KKR:
వర్షం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దు..
రెండు జట్లకు చేరో పాయింట్.. 17 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో టాప్ స్పాట్‌కు చేరిన ఆర్సీబీ..

13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న కోల్‌కతా