భారత్ న్యూస్ విశాఖపట్నం..రవీంద్ర జడేజా భార్యకు మంత్రి పదవి
గుజరాత్ రాష్ట్రంలో నిన్న సీఎం భూపేంద్ర మినహా మంత్రులంతా రాజీనామా
ఈ క్రమంలో నేడు రాష్ట్రంలో ఏర్పాటైన నూతన కేబినెట్
నూతన మంత్రులుగా పలువురి ప్రమాణ స్వీకారం

వీరిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా..