భారత్ న్యూస్ మంగళగిరి…నేటి నుంచి భారత్ – ఇంగ్లాండ్ ఐదో టెస్ట్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ చివరి అంకానికి చేరింది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఓవల్ మైదానంలో చివరి ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2–1తో ఆధిక్యంలో ఉంది. భారత్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’ అయితే ట్రోఫీ ఇంగ్లాండ్దే. బుమ్రా, పంత్ లేకపోవడంతో భారత్, స్టోక్స్ దూరం కావడంతో ఇంగ్లాండ్ మార్పులతో బరిలోకి దిగుతున్నాయి…
