భారత్ న్యూస్ హైదరాబాద్….HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్
SRH, HCA వివాదంలో బిగ్ ట్విస్ట్
HCA ప్రెసిడెంట్ సహా బాడీని అదుపులోకి తీసుకున్న సిఐడి
గత ఐపీఎల్ మ్యాచ్లో సందర్భంగా SRH, HCA మధ్య టికెట్ల వివాదం
మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు తాళం వేసిన HCA
ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామన్న SRH యాజమాన్యం. ఘటనపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశం
HCA ప్రెసిడెంట్ SRH ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారణ
