జాతీయ స్థాయి క్రీడాకారీణిలకు దుస్తులు, బ్యాగుల వితరణ,

జాతీయ స్థాయి క్రీడాకారీణిలకు దుస్తులు, బ్యాగుల వితరణ

భారత్ న్యూస్ సత్యసాయి జిల్లా పరిగి మండలం విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం లో
క్రీడాకారిణిలకు మండల విద్యాశాఖ అధికారిని లక్ష్మీదేవి, వడ్డే శ్రీకాంత్ ల చేతుల మీదుగా పెంకాక్ సిలాట్ క్రీడాకారులకు దుస్తులు, బ్యాగులను వితరణ చేశారు, జిల్లా రాష్ట్ర సౌత్ జోన్ స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఈ విద్యార్థులు ఎంపికైనారు
8 మంది విద్యార్థినిలకు దుస్తులు బ్యాగులను వితరణ చేశారు,
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీదేవి, శేషాచలం, వడ్డే శ్రీకాంత్, కవిత తదితరులు పాల్గొన్నారు.