భారత్ న్యూస్ రాజమండ్రి….బుమ్రా మ్యాజిక్.. 192 కి ఆలౌట్ ఇంగ్లండ్
బుమ్రా మ్యాజిక్.. 192 కి ఆలౌట్ ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీసు అదరగొట్టాడు. బుమ్రా వేసిన యార్కర్ (55.1 ఓవర్)కు బ్రైడన్ కార్స్ (1) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత బుమ్రా వేసిన 57.3 ఓవర్‌కు క్రిస్ వోక్స్ (10) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 192 కి ఆలౌట్..
