భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం
విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం

ఏపీలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని.. విశాఖలో మహిళల వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్న కేశినేని చిన్ని