భారత్ న్యూస్ గుంటూరు…..నేడే మహిళల చెస్ ప్రపంచ కప్ 2025 టైటిల్ ఫైనల్
కప్ ఎలానూ భారత్‌కే దక్కనుంది. ఎందుకంటే, ఫైనల్‌లో తలపడే ఇద్దరూ ఇక్కడివారే కావడం విశేషం.
అందులో ఒకరు తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి కాగా.. మరొకరు యువ సంచలనం 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్.
