రాష్ట్ర నూతన క్రీడా విధానానికి కేబినెట్ ఆమోదం…

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్ర నూతన క్రీడా విధానానికి కేబినెట్ ఆమోదం…

తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి