భారత్ న్యూస్ విశాఖపట్నం..2025 ఆసియా యూత్ గేమ్స్‌లో టాస్ వేసే ముందు పాకిస్థాన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించిన టీమ్ ఇండియా.
తరువాత, ఏకపక్షంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో భారత్ 81–26తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
WhatsApp us