ఆసియా కప్‌: యూఏఈతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్‌

భారత్ న్యూస్ అనంతపురం…ఆసియా కప్‌: యూఏఈతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్‌

ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్‌ సమరం మొదలైంది. బుధవారం దుబాయ్ వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. మరికాసేపట్లో దుబాయ్ అంతర్జాయ స్టేడియం వేదికగా భారత్-యూఏఈ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి యూఏఈని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా నెట్స్‌లో సిక్సర్లతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు….