వరంగల్ చౌరస్తాలో కత్తితో యువతి హల్చల్.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.వరంగల్:

వరంగల్ చౌరస్తాలో కత్తితో యువతి హల్చల్

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు నిరసన

భార్య ఆస్తులు ఆక్రమించి దూరంగా ఉంటున్నాడని ఆరోపణ

చౌరస్థలోని ఓ షాపులో దాక్కున్న భర్త

మహిళా తతంగాన్ని తిలకిస్తున్న ప్రజలు