..భారత్ న్యూస్ హైదరాబాద్….షెటిల్ కోర్టులో కుప్పకూలిన యువకుడు
నాగోల్‌లోని ఓ స్టేడియంలో షెటిల్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన రాకేష్ (24)
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తింపు
WhatsApp us