రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు!

..భారత్ న్యూస్ హైదరాబాద్….రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు!

కన్ఫర్మ్ అయిన Train Ticket లో ప్రయాణికుడి పేరు మార్చే సదుపాయం ఉంది

ఎవరి పేరుకు మార్చుకోవచ్చు?

  • నాన్న / అమ్మ
  • బ్రదర్ / సిస్టర్
  • కొడుకు / కూతురు
  • భార్య / భర్త

ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే

టికెట్ & ID Proof తో Reservation Officer ను సంప్రదించాలి

ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, పెళ్లి బృందాలకు కూడా అవకాశం ఉంది

పేరు మార్పు ఒక్కసారి మాత్రమే అనుమతి