..భారత్ న్యూస్ హైదరాబాద్….FIDE ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో కోనేరు హంపి, అర్జున్ అద్భుత ప్రదర్శన
మహిళల విభాగంలో కాంస్య పతకం సాధించిన కోనేరు హంపి
ఓపెన్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న అర్జున్
ఎక్స్ వేదికగా కోనేరు హంపి, అర్జున్ ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
అసాధారణ నైపుణ్యం, పట్టుదల, పోటీతత్వం ప్రదర్శిస్తూ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నలిచారంటూ ప్రశంస

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పోస్టు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..