.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మహిళా ఓటర్లే అధికం
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) విడుదల చేసింది. ఈ సందర్భంగా SEC ఓటర్ల వివరాలు వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య కోటి 67లక్షల 3వేల 168 మంది ఉన్నారు. అందులో మహిళా ఓటర్లే అధిక శాతం ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 85,36,770 గా ఉంది. పురుష ఓటర్లు: 81, 65,894 ఉండగా ఇతరులు 504. మొత్తం ZPTC: 565, MPTC: 5749. పంచాయతీలు: 12733, మొత్తం వార్డులు: 1,12,288…..
