భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై బైఠాయించిన సీఆర్ నగర్, మదన్ గూడా గ్రామాల మహిళలు

వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన.