…భారత్ న్యూస్ హైదరాబాద్….టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే.. కాంగ్రెస్‌లోకి కవిత?
Sep 11, 2025,
టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే.. కాంగ్రెస్‌లోకి కవిత?
తెలంగాణ : ఇటీవల BRS నుంచి సస్పెండ్ చేయబడ్డ TG జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తేనే ఆ పార్టీలో చేరనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కవిత మద్దతు పలకడం, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఆమె విమర్శలు చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే సీఎంకు అత్యంత సన్నిహితుడైన ప్రస్తుత TPCC చీఫ్ మహేష్ కుమార్ ను తప్పించి కవితకు TPCC అధ్యక్ష పదవి ఇవడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
