.భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న అధికారులు.
అతని దగ్గర నుంచి ఒక మానిటర్ బల్లి ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు నాలుగు ఆకుపచ్చ ఇగువాన
12 ఇగువానాస్ స్వాధీనం.
ఈ వన్యప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు తరలించారు.
ప్రయాణికుని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు….
