భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తుఫాన్ కారణంగా పలు నియోజకవర్గాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, జూబ్లీహిల్స్ ప్రచారంలో బిజీగా ఉన్న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు
మొంథా తుఫాన్ ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన హన్మకొండ, వరంగల్ జిల్లాలు
హన్మకొండ జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 412.3 MM తీవ్రతతో నమోదైన వర్షపాతం
భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ వదిలిపెట్టి వెళ్లొద్దని ఆదేశించిన రేవంత్ రెడ్డి
హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రాలలో అనేక కాలనీలు జలమయం అవ్వడం, 100 ఫీట్ల రోడ్డుపై భారీగా వరద నీరు చేరడం, ఇండ్లల్లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
