విజయనగరం పట్టణంలో జరిగిన రోడ్డు ప్ర@మాదంలో వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి(24) దు@ర్మ@రణం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయనగరం పట్టణంలో జరిగిన రోడ్డు ప్ర@మాదంలో వెయిట్ లిఫ్టర్ సత్యజ్యోతి(24) దు@ర్మ@రణం.
రాష్ట్రస్థాయి సీనియర్స్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్ర@మాదం జరిగింది. సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరిన సత్యజ్యోతి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయత్రికి గాయాలు కాగా చికిత్స అందించారు
జాతీయ పలు స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సత్యజ్యోతి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.