భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం
తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై స్పందించిన ఎల్ అండ్ టీ సంస్థ
డిఫెక్ట్ లయబులిటీ పిరియడ్ లోనే మేడిగడ్డ కుంగిందని, మరమ్మత్తులు చేయాలని డెడ్ లైన్ లేఖ రాసిన సర్కార్
పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా పునరుద్ధరణ పనులు చేయాలని సంస్థకు వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం

పునరుద్ధరణ పనులు చేపడతామని పెండింగ్ బకాయిల్ని క్లియర్ చేయాలని మరోసారి గుర్తు చేసిన నిర్మాణ సంస్థ..