కొనసాగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

భారత్ న్యూస్ ఢిల్లీ…..కొనసాగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

📍సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్‌.

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ.

ఎన్డీఏ నుంచి బరిలో రాధాకృష్ణన్‌.

ఇండియా కూటమి నుంచి బి.సుదర్శన్‌రెడ్డి పోటీ.

ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఎంపీలు.

సా.5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌.

సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు.