ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా, BSNL

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఒక్కటి కానున్న వొడాఫోన్ ఐడియా, BSNL

టవర్లు, ఫైబర్ కేబుళ్లు స్పెక్ట్రమ్ ని సంయుక్తంగా పంచుకోనున్న 2 టెలికాం సంస్థలు

నెట్వర్క్ నాణ్యత పెంచేందుకు, భారీగా ఖర్చులు తగ్గించుకునేందుకు మాస్టర్ ప్లాన్

ఇప్పటికే చర్చలు పూర్తి చేసిన Vi, BSNL సంస్థలు