భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..గ్రామాన్ని ముంచెత్తిన వరద విజువల్స్
హెలికాప్టర్ సహాయం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు
మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం ధూప్సింగ్ తండాను ముంచెత్తిన వరద
ఇండ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు.. కాపాడాలని ఆర్తనాదాలు
WhatsApp us