…భారత్ న్యూస్ హైదరాబాద్…ఆస్ట్రేలియా పర్యటనలో తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
మెల్‌బోర్న్‌లో ఒరికా సీఈఓ సంజీవ్ గాంధీతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
ప్రపంచంలోనే అతి పెద్ద ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్లోసివ్స్ తయారీ సంస్థ ఒరికా
హైదరాబాదులో ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) నడుపుతున్న ఒరికా
డిజిటల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ రంగాల్లో కీలక సేవలు
తెలంగాణలో పెరుగుతున్న GCC ఎకో సిస్టమ్, ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై మంత్రి వివరణ
రాష్ట్రంలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాలపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ
ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సుస్థిర, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాల్లో ఒరికా భాగస్వామ్యానికి ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వ సానుకూల దృక్పథం, పరిశ్రమలతో చురుకైన సంబంధాలపై ఒరికా సీఈఓ ప్రశంస

ఒరికా కార్యకలాపాల విస్తరణకు సహకారం కొనసాగిస్తామని మంత్రికి హామీ…