.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉపరాష్ట్రపతిగా తెలంగాణ నేత లక్ష్మణ్?
భారత ఉపరాష్ట్రపతిగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ పేరు వినపడుతోంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో డాక్టర్ లక్ష్మణ్ ముందున్నారు. ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నారు.
