హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

…భారత్ న్యూస్ హైదరాబాద్….హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న హరీష్ రావు విమర్శలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఏటా జులై చివర/ఆగస్టు 1న మోటార్లు ఆన్ చేస్తారన్నారు. గోబెల్స్ కు మించి అబద్ధాలు ప్రచారం చేయడం హరీష్ కు అలవాటని ధ్వజమెత్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ పై ఆయన కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరంలేదన్నారు.