భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సింగార్ శిక్షను రద్దు చేస్తూ డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడి తరపు న్యాయవాదులను ఆదేశించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి