భారత్ న్యూస్ ఢిల్లీ…..నక్సలైట్లకు కేంద్ర హోంమత్రి అమిత్ షా వార్నింగ్
నక్సలైట్లను అంతమొందించే వరకూ మోడీ ప్రభుత్వం విశ్రమించదు
నక్సలైట్లు లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుంటారా? లేదా భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటారా? – కేంద్ర హోంమంత్రి అమిత్ షా….
