భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
జల్‌జీవన్ మిషన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్ పొడిగింపు
మదురై ఎయిర్‌పోర్టును..
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయం
