కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

.భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు చేస్తున్నారు

ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్ లాగ్ పోస్టులు

గతంలో రిక్రూట్ చేయకుండా ఉన్న పోస్టులే

బీఆర్ఎస్ హయాంలో పోస్టులు అమ్ముకున్నారు..

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరిగే పరిస్థితి: కవిత