ఒకే లాంఛర్‌ నుంచి రెండు ప్రళయ్‌ క్షిపణుల ప్రయోగం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….DRDO మరో రికార్డు

ఒకే లాంఛర్‌ నుంచి రెండు ప్రళయ్‌ క్షిపణుల ప్రయోగం

దేశీయంగా సెమీ బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ తయారీ

DRDO అధికారులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రశంసలు..