అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ ను రేపటి నుంచి రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ ను రేపటి నుంచి రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది

మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ప్రారంభించనున్న “వాహన్ పోర్టల్” తో దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి