భారత్ న్యూస్ విజయవాడ…విజయ్ TVK పార్టీ సంచలన నిర్ణయం
కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్
పోలీసులు లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని వాదిస్తున్న TVK పార్టీ
ఘటనపై సీబీఐ విచారణ చేపట్టేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్న పార్టీ
WhatsApp us