TV9 మాజీ CEO రవి ప్రకాష్ కు జైలు శిక్ష?

.భారత్ న్యూస్ హైదరాబాద్…BIG BREAKING NEWS

TV9 మాజీ CEO రవి ప్రకాష్ కు జైలు శిక్ష?

TV9 CEOగా ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలకు సంబంధించి రూ. 18 కోట్లు కంపెనీ ఖాతా నుంచి విత్ డ్రా చేశారని.. వాటికి లెక్కలు చూపలేదంటూ రవి ప్రకాష్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు

ఇదే సమయంలో.. విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాదాంటూ మరో కేసు నమోదు చేసిన ED

ఈ కేసుపై విచారణ జరిపి రవి ప్రకాష్ ను ముద్దయిగా గుర్తించి రూ. 1000 ఫైన్ వేసిన సెషన్స్ కోర్ట్.. చెల్లించకపోతే వారం రోజుల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం.