భారత్ న్యూస్ తిరుపతి,తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
శ్రీవారి ఆలయం ముందు ADMK పోస్టర్ తో రీల్స్
పోస్టర్ లో పొలిటికల్ లీడర్స్ జయలలిత, పళని స్వామి చిత్రాలు
తమిళనాడు కు చెందిన ఏడిఎంకే కార్యకర్తలు అత్యుత్సాహం
పట్టించుకోని టిటిడి భద్రత అధికారులు, భక్తుల ఆగ్రహం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రీల్