భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల లడ్డూ పేరుతో అన్ లైన్ వ్యాపారం.. టీటీడీ నోటీసులు
పుష్ మైకార్డ్ ఈ కామర్స్ సంస్థతో పాటు మరో నాలుగు సంస్థలకు నోటీసులు
అన్ లైన్ లో లడ్డూ పోటోలు తొలగించక పోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరిక
WhatsApp us