హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

దసరా పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రయాణికులకు ప్రయాణం కాస్త ఇబ్బందికరంగా మారింది. వాహనాల రద్దీతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్​ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ట్రాఫిక్​ సమస్యలు మాత్రం నివారించలేకపోతున్నారు.