ఈ నెల 8న టీపీసీసీ కార్యవర్గ సమావేశం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..ఈ నెల 8న టీపీసీసీ కార్యవర్గ సమావేశం

📍తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఈ నెల 8న గాంధీ భవన్లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, ఇతర రాజకీయ అంశాలపై ఇందులో చర్చించనున్నారు.